మేము మీకు సురక్షితమైన మరియు నాణ్యమైన పార్సెల్ డెలివరీ సేవలను అందిస్తున్నాం. అన్ని సరుకులు, ఉత్పత్తులు, మరియు ప్యాకేజ్లు పూర్తి లీగల్ గా ఉండి, సురక్షితంగా మరియు వేగంగా చేరుస్తాము. మీరు చేయాల్సినది కేవలం పిక్-అప్ మరియు డెలివరీ అడ్రస్ ఇవ్వడం.
బైక్ టాక్సీ సర్వీసు:
తక్షణ ప్రయాణానికి మా బైక్ టాక్సీ సేవలను ఉపయోగించండి. షార్ట్ ట్రిప్స్, ఎమ్‌ర్జెన్సీ రైడ్స్ లేదా ఆఫీస్/హోమ్ కు వేగవంతమైన రవాణా కోసం, సురక్షిత, అనుభవజ్ఞులైన రైడర్స్ అందుబాటులో ఉన్నారు.